కేంద్రమంత్రికి ఎంపీ కవిత లేఖ

K Kavitha
K Kavitha

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు టిఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ఆత్మపథకం శిక్షణలో పాల్గోనే రైతులకు భత్యం పెంచాలని ఆ లేఖలో పేర్కొన్నారు. రోజువారీ భత్యం రూ.800 నుంచి రూ.2వేల పెంచాలన్నారు.