కేంద్రం నుంచి రూ.547 కోట్లు

TS Minister Tummala
TS Minister Tummala

కేంద్రం నుంచి రూ.547 కోట్లు

తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి మంజూరు: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 ప్రభాతవార్త: తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ది పథకంలో భాగంగా రాష్ట్రానికి కేంద్రం రూ.547 కోట్ల నిధులను మం జూరు చేసిందని అర్‌అండ్‌బి శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అందులో 20 రోడ్లకు గాను మొత్తం 425 కి.మీ. పొడవుగల రోడ్లను 18 వంతెనలను మంజూరు చేసిందన్నారు.కేంద్రం కుమ రంభీం, అసిఫాబాద్‌, మంచిర్యాల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబా ద్‌ల్లో వీటిని మంజూరు చేసిందని ఆయన పేర్కొ న్నారు. మొదటవిడతగా కేంద్రవాటా ద్వారా రూ. 136.47 కోట్లు విడుదల చేసిందన్నారు. బుధ వారం శాఖ ఈఎన్‌సి కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కార్యాలయం-వసతి నిర్మాణాలపై తుమ్మల సమీ క్షించారు. ఆయా కార్యాలయాల నిర్మాణం వచ్చే మే నాటికి పూర్తికావాలని, పూర్తయినవి అయినట్లుగా ఉగాది నుండి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు 5 9 ; వి € న +గిళీ బి.తీ.రీళిIళీబీవితిలీగీళిగిY బి.తీ.రీళిIళీబీవితిలీగీళిగిY