కెసిఆర్‌ రాష్ట్రని దోంచుకుంటున్నాడు

revanth reddy
revanth reddy

కామారెడ్డి: ఈరోజు కాంగ్రెస్‌నేత రేవంత్‌రెడ్డి బస్వాపూర్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు టిఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగట్టారు. పేద ప్రజలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టించలేదని అన్నారు. కెసిఆర్‌ మాత్రం రూ.300కోట్లతో ఇల్లు కట్టుకున్నారని విమర్శించారు. కామారెడ్డిలో గంప గోవర్దన్‌కు ఓటేస్తే గజ దొంగకు వేసినట్లే అని అన్నారు. కెసిఆర్‌ రాష్ట్రని దోచుకుంటే, ఎమ్మెల్యెలు నియోజకవర్గాలను దోచుకుంటున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.