కెసిఆర్‌ కృషి, అమరుల త్యాగమే తెలంగాణ ఫలం

Nayini1
Telangana Home Minister Nayini

కెసిఆర్‌ కృషి, అమరుల త్యాగమే తెలంగాణ ఫలం

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌, అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.. తెలంగాణ భవన్‌లో కెసిఆర్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొని మాట్లాడారు.. ప్రజలు కెసిఆర్‌ వెంటే ఉన్నారన్నారు.. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోలేరన్నారు.