కెసిఆర్‌కు వకుళాభరణం అభినందన

km

కెసిఆర్‌కు వకుళాభరణం అభినందన
హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ను కాంగ్రెస్‌ అధికారప్రతినిధి వకుళాభరణం కృష్ణమోహన్‌ అభిందనలతో ముంచెత్తారు. మంగళవారం అసెంబ్లీలో కెసిఆర్‌ను ఆయన కలిశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ పేర్కొన్నారు. సిఎం కెసిఆర్‌ చరిత్రలో నిలిచిపోతారన్నారు.