కారెక్కనున్న ఉమామాధవరెడ్డి

UMAMADHAVI  REDDY
UMAMADHAVI REDDY

కారెక్కనున్న ఉమామాధవరెడ్డి

నల్లగొండ,: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. వరుస వలసల నేపథ్యంలో అయోమయంలో ఆ పార్టీ క్యా డర్‌ ఉంది. ఈ తరుణంలోనే మాజీ మంత్రి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే, పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యురాలు