కాపుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

 

PALLEహైదరాబాద్‌: ఎపిలో కాపుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి అన్నారు. శనివారం ఇక్కడి మీడియాతో ఆయన మాట్లాడారు. రూ.100 కోట్లతో కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. కాపులను బిసిల్లో చేర్చేందుకు కమిషన ్‌కూడీ వేశామని, రాజకీయ లబ్దికోసమే వైకాపా చేస్తున్న కుట్రలను కాపులందరూ గుర్తించాలన్నారు.