కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నేడు తుది రాతపరీక్ష

test
written test

కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నేడు తుది రాతపరీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో పోలీసుకానిస్టేబల్‌ ఉద్యోగాలకు ఇవాళ తుది రాతపరీక్ష జరుగుతోంది. ఉదయం 10 గంలలకు నుంచి ఒంటి గంటల వరకు పరీక్ష జరుగుతుంది. నగరంలో 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.