కాంగ్రెస్‌ విఫలం కాలేదు: భట్టి

BHATTIFFF
Bhatti vikramarka

కాంగ్రెస్‌ విఫలం కాలేదు: భట్టి

 

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ విఫలం కాలేదని పార్టీ సీనియర్‌ నేత భట్టివిక్రమార్క అన్నారు. శాసన సభలో ప్రజా సమస్యలపై లేవనెత్తుతామని, కాంగ్రెస్‌ సత్తాచూపిస్తామని అన్నారు. పార్టీ నేతల మధ్య ఐక్యత ఉందని ఆయన పేర్కొన్నారు.