కమ్యూనిటీ పోలీసింగ్‌ ద్వారా ఉద్యోగాల కల్పన

DSC03730
anurag sharma

హైదరాబాద్‌: నగరంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు
పోలీస్‌ శాఖ, టీఎమ్‌ఐ గ్రూప్‌ సంయుక్త భాగస్వామ్యంతో కమ్యూనిటీ పోలీసింగ్‌
ద్వారా జాబ్‌ కనెక్ట్‌ (ఉద్యోగాల కల్పన వాహనం) విధానంతో నగరంలోని నిరుద్యోగ
యువతకు చిన్న తరహా, ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పనకు నగర పోలీస్‌ శాఖ
టీఎమ్‌ఐ గ్రూప్‌ ద్వారా శిక్షణ ఇప్పించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని
డీజీపి అనురాగ్‌ శర్మ తెలిపారు.