ఓటర్లకు ఏర్పాట్ల పరిశీలన

EETELA
EETELA

Warangal Rural: వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో ఏర్పాటు చేసిన  పోలింగ్ బూత్ ను ఆపద్ధర్మ మంత్రి ఈటెల రాజేందర్ పరిశీలించారు. అక్కడ ఓటర్లకు ఏర్పాట్లను ఈటల పరిశీలించారు.