ఏప్రిల్‌ 30లోగా కొత్త రేషన్‌ కార్డులు

EETELA
EETELA

ఏప్రిల్‌ 30లోగా కొత్త రేషన్‌ కార్డులు

మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ యే డాది ఏప్రిల్‌ 30 లోపు కొత్త రేష న్‌ కార్డులు అందజే స్తామని పౌరసర ఫరా శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సంద ర్భంగా రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ సభ్యు లు లక్ష్మణ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సాయన్న, రాం చంద్రారెడ్డి, జాఫర్‌ హుస్సేన్‌, మోయినుద్ది సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చా రు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ హైదరాబాద్‌, మేడ్చేల్‌ జిహెచ్‌ఎంసి ప్రాంతా లలో 4,06,397 బోగస్‌ కార్డులను ఏరివే యడంమైందన్నారు.