ఎక్కువ చేస్తే పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తాః మంత్రి కేటీఆర్

TS Minister Ktr
TS Minister Ktr

హైదరాబాద్‌: మ‌ంత్రి కేటీఆర్ చైతన్యపురి కార్పొరేటర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైతన్యపురి నీ సామ్రాజ్యం నుకుంటున్నావా..?…అధికారులు మీ డివిజన్‌లో తిరగాలంటే నీ అనుమతి తీసుకోవాలా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎక్కువ చేస్తే… పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని కార్పొరేటర్‌ను కేటీఆర్ హెచ్చరించారు. అధికారులు ఇబ్బంది పెడితే నాకు చెప్పండని, అధికారుల వెంట పడి పని చేయించుకోవాలని ఆయ‌న సూచించారు.