ఎంపీ మ‌ల్లారెడ్డి అల్లుడి ఇంట్లో అగ్ని ప్ర‌మాదం!

Fire
Fire

సికింద్రాబాద్‌: కంటోన్మెంట్ సౌజన్యకాలనీలో మ‌ల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. షార్ట్‌స‌ర్క్యూట్ వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో రూ.కోటి ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది. దీనిపై పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.