ఉప ముఖ్య‌మంత్రి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శ్రీరామ‌న‌వ‌మి శుభాకాంక్ష‌లు

Kadiyam
Kadiyam

హైద‌రాబాద్ః రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మంత్రి కడియం శ్రీహరి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. సుపరిపాలన కు రామరాజ్యం పేరెన్నిక గని చరిత్రలో నిలిచింది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్ది దేశంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగర్వంగా చాటారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పథకాలు వేగంగా పూర్తి అయి…రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకొంటూ మరొకసారి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాన్నని మంత్రి కడియం పేర్కొన్నారు.