ఈవీఎంపై గుర్తులు కన్పించటం లేదు

Jeewan reddy
Jeewan reddy

Hyderabad: పోలింగ్‌ బూత్‌లో లైటింగ్‌ సరిగాలేదని కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ లైటింగ్‌ లేక పోవడంతో ఈవీఎంపై గుర్తులు కనిపించడం లేదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటింగ్‌ పెరుగుతుందన్నారు.