ఈరోజు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌

water
water

హైదరాబాద్‌: సింగపూర్‌ గ్రామం నుంచి ఖానాపూర్‌ వరకు ఉన్న 1200 ఎంఎం డయా పీఎస్‌సీ గ్రావిటీ లైన్‌ మార్పు నేపథ్యంలో ఈరోజు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని వాటర్‌ బోర్డు అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పటాన్‌చెరు ప్రాంతంలో 12 గంటల పాటు సరఫరా నిలిపివేయడంతో మణికొండ, నార్సింగ్‌, మంచిరేవుల, పుప్పుల్‌గూడ, టోలిచౌకి, గోల్కొండ, షేక్‌పేట సెక్షన్ల ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.ఈరోజు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌

.