ఈటెల రాజేంద‌ర్ 3,689 ఓట్ల ఆధిక్యం

eetela
eetela

Hujurabad: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతుంది. రెండో రౌండ్ పూర్తి అయ్యేస‌రికి హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఈటెల రాజేంద‌ర్ 3689 ఓట్ల ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు.