ఇరు రాష్ట్రాల బార్‌ అసోసియేషన్‌ సభ్యుల ఆందోళన

highcourtfff
highcourt

ఉమ్మడి రాష్ట్రాల లాయర్లు విధులను బహిష్కరించారు. పర్మినెంట్‌ చీఫ్‌ జస్టిస్‌ను వెంటనే నియమించాలని, ఇరు రాష్ట్రాల్లోని పెండింగ్‌లోని లాయర్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇరు రాష్ట్రాల బార్‌ అసోసియేషన్‌సభ్యులు ఆందోళనకు దిగారు. లాయర్ల ఆందోళనతో హైకోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.