ఇన్‌ఫార్మ‌ర్ మావోయిస్టుల అరెస్ట్‌

Arrested 1
Arrested

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో నేడు ముగ్గురు మావోయిస్టు ఇన్‌ఫార్మ‌ర్ల‌ను అరెస్టు చేసినట్లు భద్రాచలం ఎస్సీ సంగ్రామ సింగ్ పాటిల్ తెలిపారు. మావోయిస్టు కొరియర్ల నుంచి 200 మీటర్ల ఆలివ్ గ్రీన్ క్లోథ్ బండిల్, 15 డిటోనేటర్లు,10 జిలిటెన్ స్టిక్స్, రూ. 20,000 నగదు, 5 సెల్ ఫోన్లు, 2 మోటార్ బైక్ లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.