ఇక నుంచి నెలనెలా ఉద్యోగమేళా

bandaru
bandaru

ఇక నుంచి నెలనెలా ఉద్యోగమేళా

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌లో ప్రతినెలా ఉద్యోగమేళా నిర్వహించనున్నట్టు కేంద్రమంత్రి బండారు దత్త్తాత్రేయ తెలిపారు. ఇక్కడి కీట్స్‌ పాఠశాలలో జరిగిన ఉద్యోగమేళాకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశారు.. ఇవాల్టి జాబ్‌ఫెయిర్‌లో 4వేలమంది ఉద్యోగాలు పొందారన్నారు..