ఇక్రిశాట్‌లో చిరుత, అర్థరాత్ర పట్టివేత!

cheetah
cheetah

హైదరాబాద్‌: ఇక్రిశాట్‌ ఆవరణలో చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ సిబ్బంది గమనించి దాన్ని ఎరవేసి పట్టుకున్నారు. గత అర్థరాత్రి చిరుతకు మత్తుమందు ఇచ్చిన అటవీ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించారు. ఒక అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఆటవీ ప్రాంతంలో వదిలేసేందుకు అధికారులు నిర్ణయించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/