ఆర్యవైశ్యుల బెదిరింపులకు భయపడేది లేదు

Kanchae Illaiah

ఆర్యవైశ్యుల బెదిరింపులకు భయపడేది లేదు

దేశంలో పెద్ద పారిశ్రామిక వేత్తలంతా ఆర్యవైశ్యులే

హైదరాబాద్‌:: తనను చంపుతానంటూ ఆర్యవైశ్యులు చేస్తున్న బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని నవలా రచయిత, రిటైర్డ్‌ ప్రొ. కంచె ఐలయ్య అన్నారు. కాగా ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో పెద్ద పారిశ్రామిక వేత్తలంతా ఆర్యవైశ్యులేనన్నారు. అలాగే తాను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి త్వరలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు కంచె ఐలయ్య వెల్లడించారు.