అసెంబ్లీని ముట్టడించి తీరుతాం: ఉత్తమ్‌

TPCC CHIEF UTTAM KUMAR REDDY
TPCC CHIEF UTTAM KUMAR REDDY

నిజమాబాద్‌: అక్రమ అరెస్టులకు తాము భయపడమని, రేపు అసెంబ్లీని ముట్టడించి తీరుతామని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీ
ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి రైతులను కూడా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ఈ సందర్భంగా
ఆయన స్పష్టం చేశారు.