అప్పట్లో ఇక్కడ గుర్రాల స్వారీ చేశా

Kiran bedi
Kiran bedi

అప్పట్లో ఇక్కడ గుర్రాల స్వారీ చేశా

హైదరాబాద్‌: 35 ఏళ్లుగా హైదరాబాద్‌లోనిజాతీయ పోలీసు అకాడమీలో అశ్వాల ప్రదర్శన విజయవంతంగా నిర్వహిస్తున్నారని పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ అన్నారు.. అశ్వాల ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలైన అశ్వాల యజమానులకు బహుమతులు అందజేవారు. తాను ఐపిఎస్‌ అధికారిగా ఉన్నపుడు ఇక్కడ గుర్రాల స్వారీ చేశానని తెలిపారు.