అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

Ration Rice
Ration Rice

హైదరాబాద్‌: నగరంలో పలు ప్రాంతాల నుంచి సేకరించిన 28క్వింటాళ్ల రేషన్‌ బియ్నాఇ్న ఆటోలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధలో డెంటల్‌ కాలేజీ సమీపంలో రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను ఎస్‌ఒటి పోలీసులు స్వాధీనం చేసుకునానరు. బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.