తెలంగాణలో మూడు ఎంపి స్థానాలు గెలుస్తాం

V. Hanumantha Rao
V. Hanumantha Rao

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు ఈరోజు మీడియాతో మాట్లాడుతు ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు చాలాసార్లు తప్పాయని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో మూడు ఎంపీ స్థానాలు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారుపంజాగుట్టలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని అన్నారు. హాజీపూర్‌ బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/