నిర్మల్‌ జిల్లాలో పర్యటించిన మంత్రి, సిఎం కార్యదర్శి

indrakaran reddy & cmo smita sabharwal
indrakaran reddy & cmo smita sabharwal

నిర్మల్: జిల్లాలోమంత్రి ఇంద్రకరణ్రెడ్డి, సిఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యటించారు. ఈ సందర్భంగా
సదర్మత్‌ ఆనకట్టు పనులను పరిశీలించారు. సదర్మత్‌ బ్యారేజి నిర్మాణ పనుల పురోగతిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సిఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బ్యారేజి పనులపై ఆరా తీశారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విజయలక్ష్మి,
జిల్లాకలెక్టర్ యం. ప్రశాంతి సాగునీటి పారుదలశాఖ ఈఎన్‌సి మురళీధర్, ఆర్ డబ్లూఎస్ ఈఎన్‌సి కృపాకర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/