అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే ఆదర్శo

TS Minister Talasani Srinivasa Yadav
TS Minister Talasani Srinivasa Yadav

Siddipet: ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధిలో ముందుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లాలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ హరితహార కార్యక్రమం దేశంలోనే ఆదర్శమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కేంద్రం అభినందించిందన్నారు. బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశామన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/