కోనసీమకు దీటుగా తెలంగాణ సస్యశ్యామలం

కెసిఆర్‌ పై ప్రశంశల వర్షం కురిపించిన బండ్ల గణేష్‌

bandla ganesh
bandla ganesh

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్బావ దినోత్సవంగా శుభాకాంక్షలు తెలుపుతూ సిఎం కెసిఆర్‌పై సిని నిర్మాత బండ్ల గణేష్‌ ప్రశంశల వర్షం కురిపించాడు. కెసిఆర్‌ తెలంగాణను కోనసీమకు దీటుగా సస్యశ్యమలం చేస్తున్నారన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ చేశారు. అనుకున్న లక్ష్యం కోసం పుష్కర కాలం పోరాడి భారతదేశం నివ్వెర పోయే విధంగా తను తెలంగాణ సాధించి ఆరు సంవత్సరాలుగా అధ్బుతం చేసి కోనసీమకు దీటుగా సస్యశ్యామలం చేస్తు తన జన్మ సార్థకం చేసుకున్న నేతకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటు ట్వీట్‌ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/