తెలంగాణ ఇంటర్‌ ఫలితాలలో బాలికలదే హవా

inter students
inter students

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్‌ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 59.8 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇంటర్‌ సెకండియర్‌లో 65 శాతం ఉత్తీర్ణత పొందారు. సప్లిమెంటరీ పరీక్షల టైమ్‌ టేబుల్‌ శుక్రవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరిన్ని వివరాల కోసం bie.telangana.gov.in t వెబ్‌సైట్‌ను చూడండి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/