తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు

government of telangana
government of telangana

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం డిఏ పెంచారు. మొత్తంగా 27.248 శాతం నుంచి 30.392 శాతానికి డిఏ పెరిగింది. పెరిగిన డిఏ 2018 జులై 1 వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/