రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!
బియ్యంతో పాటు కందిపప్పు, గోధుమలు. పంచదార

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మే నెలలో ఉచిత బియ్యంతో పాటు కందిపప్పు, గోదుమలు. పంచదార ను కూడా ఇవ్వాలని నిర్ణయించింది. కాని పంచధార,గోధుమలు మాత్రం సబ్సిడి ధరకు ఇవ్వనున్నారు. లాక్‌డౌన్ సమయంలో పనిలేక ఇబ్బంది పడుతన్న పేదలను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. రాష్ట్ర గోడౌన్ లలో బియ్యంతో కందిపప్పు నిల్వలు కూడా సిద్దంగా ఉన్నాయని తెలిపారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/