తెలంగాణ ఫుడ్‌ ఫెస్టివల్‌

Telangana Food Festival
Telangana Food Festival

హైదరాబాద్‌: నగరంలోని సోమాజిగూడలోని మోర్క్యూర్‌ హోటల్‌లో తెలంగాణ ఫుడ్‌ ఫెస్టివల్‌ ఆవిష్కరించబడింది. పసందైన తెలంగాణ రుచులకు ఈ హోటల్‌ వేదికౌంది. ఇందులో ఆనుగ కాయ కూర సల్ల చారు, పచ్చి పులుసు, సర్వ పిండి (తపాల చెక్క), కట్టె గారెలు, పొట్టేలు తలకాయ కూర, మటన్ లివర్ ఫ్రై, బోటీ, నాటు కోడి కూర, ముక్కెర పాముల (బొమ్మిడాయిల) పులుసు, తాటి కల్లు, ఈత కాయలు, జిట్టీత కాయలు, తాటి ముంజలు, రవ్వ లడ్డూ, బగార అన్నం, కారపూస (సన్న), కొర్రల పాయసం, అరిసెలు తదితర ప్రత్యేకత వంటకాలతో సంతరించుకున్నాయి. ఈ వేడుక జూన్ రెండో తేదీ వరకు కొనసాగుతుంది.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/