కేసీఆర్ ప్రకటనపై తెలంగాణ ఉద్యోగుల సంఘం హర్షం

మద్దతు ఉంటుందని వెల్లడి

TS CM KCR

Hyderabad: రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు మూడు వారాలు లాక్ డౌన్ కొనసాగించాలని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని తెలంగాణ ఉద్యోగుల సంఘం స్వాగతించింది.

రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న  స్వాగతిస్తున్నట్లు పేర్కొంది.

రాష్ట్రప్రభుత్వానికి ,సీఎం కేసీఆర్ కు తమ సంఘం  మద్దతు ఎప్పుడూ ఉంటుందని పేర్కొంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/