కాంగ్రెస్‌ మూడవ జాబితా విడుదల

congress
congress

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్ధుల మూడో జాబితా విడుదలైంది. 13 మంది అభ్యర్ధుల జాబితాను కాంగ్రెస్‌ ప్రకటించింది.
1. నిజామాబాద్‌(అర్భన్‌)- తాహిర్‌ బిన్‌ హమ్‌దన్‌
2. నిజామాబాద్‌ (రూరల్‌)-రేకుల భూపతి రెడ్డి
3. బోధ్‌(ఎస్‌టి)-సోయం బాపురావు
4. బాల్కొండ-అనిల్‌ కుమార్‌
5. కార్వాన్‌ -ఉస్మాన్‌ బిన్‌
6.కొల్లాపూర్‌-బీరం హర్షవర్ధన్‌రెడ్డి
7. యాకుత్‌పుర-రాజేందర్‌ రాజు
8. బహదూర్‌పుర- కాలెం బాబా
9.జనగాం-పొన్నాల లక్ష్మయ్య
10.ఎల్బీనగర్‌-సుధీర్‌రెడ్డి
11.దేవరకొండ(ఎస్టీ)- బాలు నాయక్‌
12. ఇల్లెందు(ఎస్టీ)-బానోతు హరిప్రియా నాయక్‌
13. తుంగతుర్తి(ఎస్సీ)-అద్దంకి దయాకర్‌