సాయంత్రం 6 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ
కరోనా : తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్

Hyderbad: కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ అయ్యింది. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది.
కరోనా వైరస్, ప్రత్యేక చర్యలపై మంత్రివర్గం చర్చించనుంది. కరోనాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది. కరోనా నేపథ్యంలో సినిమా హాళ్లు, స్కూళ్ల మూసివేతపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కేబినెట్ భేటీకి హాజరుకావాలని అసెంబ్లిd కార్యదర్శికి ఆహ్వానించారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/