తెలంగాణ బీజేపీ లోక్‌సభ ఎంపీ అభ్యర్థులుగా!

BJP
BJP

హైదరాబాద్‌: అభ్యర్థుల తొలి జాబితాను కేంద్రమంత్రి జేపీ నడ్డా విడుదల చేసిన విషయం తెలిసిందే. 182 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ఎంపీ అభ్యర్థులుగా ఖరారైన వారి వివరాలిలా ఉన్నాయి.  సికింద్రాబాద్ : కిషన్ రెడ్డి,
మల్కాజ్ గిరి : ఎన్.రామచందర్ రావు,కరీంనగర్ : బండి సంజయ్,మహబూబ్‌నగర్ : డీకె అరుణ,నాగర్‌కర్నూలు : బంగారు శృతి,నల్లగొండ : గార్లపాటి జితేంద్ర కుమార్,వరంగల్ : చింతా సాంబమూర్తి,మహబూబాబాద్ : హసన్ నాయక్,భువనగిరి : పీవీ శ్యాం సుందర్ రావు
నిజామాబాద్ : అరవింద్ .

https://www.vaartha.com/telengana/
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి :