సిఎస్‌ఐఓలో టెక్నికల్‌ స్టాఫ్‌

ఉద్యోగ నోటిఫికేషన్లు

Technical Staff at CSIO
Technical Staff at CSIO

కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌రిసెర్చ్‌ (సిఎస్‌ఐఆర్‌)కి చెందిన చండీగఢ్‌లోని సెంట్రల్‌ సైంటిఫిక్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఆర్గనైజేషన్‌ (సిఎస్‌ఐఓ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు : పోస్టులు : సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌, సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌
అర్హత : పోస్టుని అనుసరించి సంబఆధిత ఎ్జక్టుల్ల డిప్లొమా (ఇంజినీరింగ్‌,) బిఇ/ బిటెక్‌, ఎంబిబిఎస్‌ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం : కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది : డిసెంబరు 15
వెబ్‌సైట్‌ : https://www//cso.res.in

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/