టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

team india
team india

రాంచీ: భారత్‌, ఆసీస్‌ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మూడవ వన్డే రాంచీలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోహ్లి సేన ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ధోని స్వస్థలమైన రాంచీలో నేడు జరగనున్న మ్యాచ్‌ టీమిండియాకు గెలుపుకు అనుకూలంగా ఉంటుందని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. మరికొద్దిసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇరు జట్లలో ఎలాంటి మార్పులు లేవు.

తాజా క్రికెట్ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/sports/