శ్రీలంకపై టీమిండియా ఘన విజయం

Team India solid win over SriLanka
Team India solid win over SriLanka

మొహాలీలో శ్రీలంకతో జరిగిన మొదటి టెస్ట్‌ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 222 పరుగుల తేడాతో లంకేయులను ఓడించింది.రవీంద్ర జడేజా (175 పరుగులు, 9 వికెట్లు) ఆల్‌రౌండ్‌ ప్రతిభకు తోడు అశ్విన్‌ మాయాజాలంతో శ్రీలంక చిత్తయింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ లో 1-0 ఆధిక్యం సంపాదించింది. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన జడేజా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/