మెరిసిన ధావన్-సఫారీల లక్ష్యం 135

3rd T20 at chinnaswamy stadium bengaluru

టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న భారత్, తడబడ్డ బాట్స్మెన్

బెంగళూరు : ధావన్ (36)మంచి పటిమ తో బాటింగ్ చేయగా దక్షిణాఫ్రికాకు 135 లక్ష్యాన్ని ఇవ్వగలిగింది. టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన పరిమిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసి సఫారీలకు 135 లక్ష్యాన్ని ఇచ్చింది .

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం క్లిక్ చేయండి https://www.vaartha.com/news/sports/