రైతుల ఉద్యమానికి టిడిపి మ‌ద్ద‌తు

అధినేత చంద్రబాబు నాయుడు

Chandra babu Naidu
Chandra babu Naidu

Amaravati: మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు చేస్తున్న ఉద్యమానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించారు.

ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్ ‌‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తామ‌ని తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/