టిడిపిపై వైకాపా ప్రభుత్వం కక్ష

TDP President Chandra Babu Naidu
TDP President Chandra Babu Naidu

Amaravati: తెలుగుదేశం పార్టీ (టిడిపి)పై వైకాపా ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. నిర్బంధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరని ఆయన చెప్పారు. చలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొంటున్న టిడిపి నేతలను అరెస్టు చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. బాధితులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని ఆయన అన్నారు.