మరికొద్దిసేపట్లో టిడిపి పొలిట్‌బ్యూరో సమావేశం

TDP
TDP

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు అధ్యక్షతన టిడిపి పొలిట్‌బ్యూరో సమావేశం మరికొద్దిసేపట్లో జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులతో పాటు పలు కీలక అంశాలపై పొలిట్‌బ్యూరో చర్చించబోతోంది.