తాజాగా టిడిపి కొత్త పాట విడుదల

అమరావతి : ఏపి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచార గీతాలు, చిత్రాలతో జోరును పెంచుతున్నాయి. ఇప్పటికే వైఎస్‌ఆర్‌సిపి రావాలి జగన్‌ కావాలి జగన్గ పాటతో ప్రజల్లోకి దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో టిడిపి చేసిన ఖశిల మోసే గాయాలే కావా శిల్పాలుగ అనే ప్రచార గీతం అదరగొడుతోంది. ఖనిన్ను చీల్చినా నీ వెన్ను వణకదు.. నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు. చంద్రన్నా.. చంద్రన్నా.. నువ్వు చెమ్మగిల్లనీయవు ఏ కళ్లయినాగ అంటూ సాగే ఈ పాటను విడుదల చేసింది.


మరిన్నీ తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/