ప్రత్యేక హోదా కోరుతూ ద్విచక్ర వాహన ర్యాలీ

TDP CYCLE RALLY
TDP CYCLE RALLY

గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ గుంటూరులో ద్విచక్ర వాహన ర్యాలీ జరిగింది. ద్విచక్ర వాహన ర్యాలీని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమర్‌ ప్రారంభించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు.