జగన్‌కు అనుభవం, అవగహన లేదు

Acham Naidu
Acham Naidu

అమరావతి: టిడిపి ఎమ్మెల్యె అచ్చెన్నాయుడు ఈరోజు మీడియాతో మాట్లాడుతు సిఎం జగన్‌పై విమర్శిలు గుప్పించారు. జగన్‌కు అనుభవం, అవగాహన లేదని, అందుకే ప్రజావేదిక కూల్చివేతచంద్రబాబువాసానికి నోటీసులు అతికించడం పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనపై ఎంక్వైరీ వేయడం దౌర్భాగ్యం అని.. సీఎం జగన్‌ ఎంత వేధించినా వెనక్కి తగ్గబోమని , ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/