పార్టీ ముఖ్య నేతలతో భేటీ

TDP President Chandra babu
TDP President Chandra babu

Amaravati: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నేతలతో సమావేశం కానున్నారు. తాజా పరిణామాలపై చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు. అలాగే పార్టీ కార్యాలయంలో సందర్శకులను కలుసుకోనున్నారు.