పవన్‌తో ఇవాళ టీడీపీ నేతల భేటీ

Pawan kalyan

Amaravati: జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌తో ఇవాళ టీడీపీ నేతలు భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు టీడీపీ నేతలు సమావేశం కానున్నారు. రేపటి చంద్రబాబు దీక్షకు మద్దతివ్వాలని టీడీపీ నేతలు పవన్‌ను కోరనున్నారు. ఇసుక సమస్యపై రేపు విజయవాడలో చంద్రబాబు ఒక రోజు దీక్ష నిర్వహించతలపెట్టిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాదు దీక్ష చేయనున్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/